×

(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా 40:74 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:74) ayat 74 in Telugu

40:74 Surah Ghafir ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 74 - غَافِر - Page - Juz 24

﴿مِن دُونِ ٱللَّهِۖ قَالُواْ ضَلُّواْ عَنَّا بَل لَّمۡ نَكُن نَّدۡعُواْ مِن قَبۡلُ شَيۡـٔٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ ٱلۡكَٰفِرِينَ ﴾
[غَافِر: 74]

(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు

❮ Previous Next ❯

ترجمة: من دون الله قالوا ضلوا عنا بل لم نكن ندعوا من قبل, باللغة التيلجو

﴿من دون الله قالوا ضلوا عنا بل لم نكن ندعوا من قبل﴾ [غَافِر: 74]

Abdul Raheem Mohammad Moulana
(evarinaite) miru allah nu vadali (prarthistu unnaro)!" Varantaru: "Varu mam'malni tyajincaru! Ala kadu diniki purvam memu evarini prarthincevarame kadu." I vidhanga allah satyatiraskarulanu margabhrastatvanlo vadalutadu
Abdul Raheem Mohammad Moulana
(evarinaitē) mīru allāh nu vadali (prārthistū unnārō)!" Vāraṇṭāru: "Vāru mam'malni tyajin̄cāru! Alā kādu dīniki pūrvaṁ mēmu evarinī prārthin̄cēvāramē kādu." Ī vidhaṅgā allāh satyatiraskārulanu mārgabhraṣṭatvanlō vadalutāḍu
Muhammad Aziz Ur Rehman
(అంటే) అల్లాహ్‌ను వదలి అన్న మాట. “వారు మా నుండి అదృశ్యమైపోయారు. కాదు, మేమింతకు ముందు అసలు దేనినీ మొరపెట్టుకోనేలేదు” అని వారు (తడబడుతూ) చెబుతారు. ఈ విధంగా అల్లాహ్‌ అవిశ్వాసులను దారి తప్పిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek