×

కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని 41:12 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:12) ayat 12 in Telugu

41:12 Surah Fussilat ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 12 - فُصِّلَت - Page - Juz 24

﴿فَقَضَىٰهُنَّ سَبۡعَ سَمَٰوَاتٖ فِي يَوۡمَيۡنِ وَأَوۡحَىٰ فِي كُلِّ سَمَآءٍ أَمۡرَهَاۚ وَزَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَحِفۡظٗاۚ ذَٰلِكَ تَقۡدِيرُ ٱلۡعَزِيزِ ٱلۡعَلِيمِ ﴾
[فُصِّلَت: 12]

కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని వ్యవహారాన్ని దివ్యజ్ఞానం (వహీ) ద్వారా నిర్దేశించాడు. మరియు మేము ఈ ప్రపంచపు ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) అలంకరించాము మరియు దానిని సురక్షితం చేశాము. ఇదే సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియామకం

❮ Previous Next ❯

ترجمة: فقضاهن سبع سموات في يومين وأوحى في كل سماء أمرها وزينا السماء, باللغة التيلجو

﴿فقضاهن سبع سموات في يومين وأوحى في كل سماء أمرها وزينا السماء﴾ [فُصِّلَت: 12]

Abdul Raheem Mohammad Moulana
kavuna ayana vatini rendu rojulalo edu akasaluga nirmincadu, mariyu prati akasaniki dani vyavaharanni divyajnanam (vahi) dvara nirdesincadu. Mariyu memu i prapancapu akasanni dipalato (naksatralato) alankarincamu mariyu danini suraksitam cesamu. Ide sarvasaktimantuni, sarvajnuni niyamakam
Abdul Raheem Mohammad Moulana
kāvuna āyana vāṭini reṇḍu rōjulalō ēḍu ākāśālugā nirmin̄cāḍu, mariyu prati ākāśāniki dāni vyavahārānni divyajñānaṁ (vahī) dvārā nirdēśin̄cāḍu. Mariyu mēmu ī prapan̄capu ākāśānni dīpālatō (nakṣatrālatō) alaṅkarin̄cāmu mariyu dānini surakṣitaṁ cēśāmu. Idē sarvaśaktimantuni, sarvajñuni niyāmakaṁ
Muhammad Aziz Ur Rehman
అంతే! రెండు రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న ‘వహీ’ని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని (క్రింది ఆకాశాన్ని) దీపాలతో ముస్తాబు చేశాము. (వాటి ద్వారా) దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞానసంపన్నుడైన అల్లాహ్‌ నియామకం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek