Quran with Telugu translation - Surah Fussilat ayat 20 - فُصِّلَت - Page - Juz 24
﴿حَتَّىٰٓ إِذَا مَا جَآءُوهَا شَهِدَ عَلَيۡهِمۡ سَمۡعُهُمۡ وَأَبۡصَٰرُهُمۡ وَجُلُودُهُم بِمَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[فُصِّلَت: 20]
﴿حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون﴾ [فُصِّلَت: 20]
Abdul Raheem Mohammad Moulana civaraku varu danini (narakagnini) cerukunnappudu; vari cevulu, vari kallu mariyu vari carmalu varu cestu undina karmalanu gurinci, variki vyatirekanga saksyamistayi |
Abdul Raheem Mohammad Moulana civaraku vāru dānini (narakāgnini) cērukunnappuḍu; vāri cevulu, vāri kaḷḷu mariyu vāri carmālu vāru cēstū uṇḍina karmalanu gurin̄ci, vāriki vyatirēkaṅgā sākṣyamistāyi |
Muhammad Aziz Ur Rehman ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్లు, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి |