×

మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: "మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా 41:21 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:21) ayat 21 in Telugu

41:21 Surah Fussilat ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 21 - فُصِّلَت - Page - Juz 24

﴿وَقَالُواْ لِجُلُودِهِمۡ لِمَ شَهِدتُّمۡ عَلَيۡنَاۖ قَالُوٓاْ أَنطَقَنَا ٱللَّهُ ٱلَّذِيٓ أَنطَقَ كُلَّ شَيۡءٖۚ وَهُوَ خَلَقَكُمۡ أَوَّلَ مَرَّةٖ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[فُصِّلَت: 21]

మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: "మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా సమాధానమిస్తాయి: "ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్ యే మమ్మల్ని మాట్లాడింప జేశాడు." మరియు ఆయనే మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: وقالوا لجلودهم لم شهدتم علينا قالوا أنطقنا الله الذي أنطق كل شيء, باللغة التيلجو

﴿وقالوا لجلودهم لم شهدتم علينا قالوا أنطقنا الله الذي أنطق كل شيء﴾ [فُصِّلَت: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu tama carmalanu (avayavalanu) adugutaru: "Mirenduku maku vyatirekanga saksyamistunnaru?" Avi ila samadhanamistayi: "Prati vastuvuku matlade sakti prasadincina allah ye mam'malni matladimpa jesadu." Mariyu ayane mim'malni modatisari srstincina vadu, mariyu ayana vaipunake miranta maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru tama carmālanu (avayavālanu) aḍugutāru: "Mīrenduku māku vyatirēkaṅgā sākṣyamistunnāru?" Avi ilā samādhānamistāyi: "Prati vastuvuku māṭlāḍē śakti prasādin̄cina allāh yē mam'malni māṭlāḍimpa jēśāḍu." Mariyu āyanē mim'malni modaṭisāri sr̥ṣṭin̄cina vāḍu, mariyu āyana vaipunakē mīrantā maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
“మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు?” అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగుతారు. “అన్ని వస్తువులకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్‌యే మాకూ మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని సమాధానమిస్తాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek