×

అల్లాహ్ విరోధులకు దొరికే ప్రతిఫలం ఇదే - నరకాగ్ని - అందు వారి శాశ్వత గృహం 41:28 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:28) ayat 28 in Telugu

41:28 Surah Fussilat ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 28 - فُصِّلَت - Page - Juz 24

﴿ذَٰلِكَ جَزَآءُ أَعۡدَآءِ ٱللَّهِ ٱلنَّارُۖ لَهُمۡ فِيهَا دَارُ ٱلۡخُلۡدِ جَزَآءَۢ بِمَا كَانُواْ بِـَٔايَٰتِنَا يَجۡحَدُونَ ﴾
[فُصِّلَت: 28]

అల్లాహ్ విరోధులకు దొరికే ప్రతిఫలం ఇదే - నరకాగ్ని - అందు వారి శాశ్వత గృహం ఉంటుంది. ఇది మా సూచన (ఆయాత్) లను తిరస్కరిస్తూ వున్న దాని ప్రతిఫలం

❮ Previous Next ❯

ترجمة: ذلك جزاء أعداء الله النار لهم فيها دار الخلد جزاء بما كانوا, باللغة التيلجو

﴿ذلك جزاء أعداء الله النار لهم فيها دار الخلد جزاء بما كانوا﴾ [فُصِّلَت: 28]

Abdul Raheem Mohammad Moulana
allah virodhulaku dorike pratiphalam ide - narakagni - andu vari sasvata grham untundi. Idi ma sucana (ayat) lanu tiraskaristu vunna dani pratiphalam
Abdul Raheem Mohammad Moulana
allāh virōdhulaku dorikē pratiphalaṁ idē - narakāgni - andu vāri śāśvata gr̥haṁ uṇṭundi. Idi mā sūcana (āyāt) lanu tiraskaristū vunna dāni pratiphalaṁ
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ విరోధులకు శిక్ష(గా లభించవలసింది) ఈ నరకాగ్నే. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా ఆయతులను త్రోసిపుచ్చినందుకు (వారికి లభించిన) ప్రతిఫలం ఇది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek