×

అప్పుడా సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన ఆ జిన్నాతులను 41:29 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:29) ayat 29 in Telugu

41:29 Surah Fussilat ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 29 - فُصِّلَت - Page - Juz 24

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ رَبَّنَآ أَرِنَا ٱلَّذَيۡنِ أَضَلَّانَا مِنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ نَجۡعَلۡهُمَا تَحۡتَ أَقۡدَامِنَا لِيَكُونَا مِنَ ٱلۡأَسۡفَلِينَ ﴾
[فُصِّلَت: 29]

అప్పుడా సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన ఆ జిన్నాతులను మరియు మానవులను మాకు చూపించు; వారు మరింత పరాభవం పొందటానికి మేము వారిని మా పాదాల క్రింద పడవేసి త్రొక్కుతాము

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا ربنا أرنا اللذين أضلانا من الجن والإنس نجعلهما تحت, باللغة التيلجو

﴿وقال الذين كفروا ربنا أرنا اللذين أضلانا من الجن والإنس نجعلهما تحت﴾ [فُصِّلَت: 29]

Abdul Raheem Mohammad Moulana
appuda satyatiraskarulu ila antaru: "O ma prabhu! Mam'malni margabhrastuluga cesina a jinnatulanu mariyu manavulanu maku cupincu; varu marinta parabhavam pondataniki memu varini ma padala krinda padavesi trokkutamu
Abdul Raheem Mohammad Moulana
appuḍā satyatiraskārulu ilā aṇṭāru: "Ō mā prabhū! Mam'malni mārgabhraṣṭulugā cēsina ā jinnātulanu mariyu mānavulanu māku cūpin̄cu; vāru marinta parābhavaṁ pondaṭāniki mēmu vārini mā pādāla krinda paḍavēsi trokkutāmu
Muhammad Aziz Ur Rehman
(అప్పుడు) అవిశ్వాసులు, “మా ప్రభూ! మమ్మల్ని పెడదారి పట్టించిన జిన్నులను, మనుషులను కాస్త చూపించు. వాళ్ళను మేము మా పాదాల క్రింద వేసి, (నరకంలో) అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కి వేస్తాము” అని విన్నవించుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek