Quran with Telugu translation - Surah Fussilat ayat 27 - فُصِّلَت - Page - Juz 24
﴿فَلَنُذِيقَنَّ ٱلَّذِينَ كَفَرُواْ عَذَابٗا شَدِيدٗا وَلَنَجۡزِيَنَّهُمۡ أَسۡوَأَ ٱلَّذِي كَانُواْ يَعۡمَلُونَ ﴾
[فُصِّلَت: 27]
﴿فلنذيقن الذين كفروا عذابا شديدا ولنجزينهم أسوأ الذي كانوا يعملون﴾ [فُصِّلَت: 27]
Abdul Raheem Mohammad Moulana kavuna memu niscayanga, i satyatiraskarulaku kathinasiksanu cavi cupistamu mariyu varu cestu undina dustakaryalaku tagina phalitanni nosangutamu |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu niścayaṅgā, ī satyatiraskārulaku kaṭhinaśikṣanu cavi cūpistāmu mariyu vāru cēstū uṇḍina duṣṭakāryālaku tagina phalitānni nosaṅgutāmu |
Muhammad Aziz Ur Rehman కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము |