×

నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా 41:30 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:30) ayat 30 in Telugu

41:30 Surah Fussilat ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 30 - فُصِّلَت - Page - Juz 24

﴿إِنَّ ٱلَّذِينَ قَالُواْ رَبُّنَا ٱللَّهُ ثُمَّ ٱسۡتَقَٰمُواْ تَتَنَزَّلُ عَلَيۡهِمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَلَّا تَخَافُواْ وَلَا تَحۡزَنُواْ وَأَبۡشِرُواْ بِٱلۡجَنَّةِ ٱلَّتِي كُنتُمۡ تُوعَدُونَ ﴾
[فُصِّلَت: 30]

నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి

❮ Previous Next ❯

ترجمة: إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنـزل عليهم الملائكة ألا تخافوا, باللغة التيلجو

﴿إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنـزل عليهم الملائكة ألا تخافوا﴾ [فُصِّلَت: 30]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, evaraite: "Allah ye ma prabhuvu!" Ani palukutu taruvata dani painane sthiranga untaro! Varipai devadutalu digi vacci (ila antaru): "Miru bhaya padakandi mariyu duhkhapadakandi, miku vagdanam ceyabadina svargapu subhavartanu vinandi
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, evaraitē: "Allāh yē mā prabhuvu!" Ani palukutū taruvāta dāni painanē sthiraṅgā uṇṭārō! Vāripai dēvadūtalu digi vacci (ilā aṇṭāru): "Mīru bhaya paḍakaṇḍi mariyu duḥkhapaḍakaṇḍi, mīku vāgdānaṁ cēyabaḍina svargapu śubhavārtanu vinaṇḍi
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభువు అల్లాహ్‌ మాత్రమే ” అని పలికి, దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): “మీరు భయపడకండి. దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek