×

మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితులముగా ఉన్నాము. మరియు మీ 41:31 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:31) ayat 31 in Telugu

41:31 Surah Fussilat ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 31 - فُصِّلَت - Page - Juz 24

﴿نَحۡنُ أَوۡلِيَآؤُكُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَفِي ٱلۡأٓخِرَةِۖ وَلَكُمۡ فِيهَا مَا تَشۡتَهِيٓ أَنفُسُكُمۡ وَلَكُمۡ فِيهَا مَا تَدَّعُونَ ﴾
[فُصِّلَت: 31]

మేము ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో కూడా మీకు సన్నిహితులముగా ఉన్నాము. మరియు మీ కొరకు అందులో మీ మనస్సులు కోరిందంతా ఉంటుంది. మరియు మీరు ఆశించేదంతా దొరుకుతుంది

❮ Previous Next ❯

ترجمة: نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم, باللغة التيلجو

﴿نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم﴾ [فُصِّلَت: 31]

Abdul Raheem Mohammad Moulana
memu ihaloka jivitanlo mariyu paraloka jivitanlo kuda miku sannihitulamuga unnamu. Mariyu mi koraku andulo mi manas'sulu korindanta untundi. Mariyu miru asincedanta dorukutundi
Abdul Raheem Mohammad Moulana
mēmu ihalōka jīvitanlō mariyu paralōka jīvitanlō kūḍā mīku sannihitulamugā unnāmu. Mariyu mī koraku andulō mī manas'sulu kōrindantā uṇṭundi. Mariyu mīru āśin̄cēdantā dorukutundi
Muhammad Aziz Ur Rehman
“ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek