×

మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: "నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" 41:33 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:33) ayat 33 in Telugu

41:33 Surah Fussilat ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 33 - فُصِّلَت - Page - Juz 24

﴿وَمَنۡ أَحۡسَنُ قَوۡلٗا مِّمَّن دَعَآ إِلَى ٱللَّهِ وَعَمِلَ صَٰلِحٗا وَقَالَ إِنَّنِي مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[فُصِّلَت: 33]

మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ: "నేను అల్లాహ్ కే విధేయుడను (ముస్లింను)!" అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది

❮ Previous Next ❯

ترجمة: ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من, باللغة التيلجو

﴿ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من﴾ [فُصِّلَت: 33]

Abdul Raheem Mohammad Moulana
mariyu (prajalanu) allah vaipunaku pilustu, satkaryalu cestu: "Nenu allah ke vidheyudanu (muslinnu)!" Ani palikevani matakante manci mata marevaridi
Abdul Raheem Mohammad Moulana
mariyu (prajalanu) allāh vaipunaku pilustū, satkāryālu cēstū: "Nēnu allāh kē vidhēyuḍanu (muslinnu)!" Ani palikēvāni māṭakaṇṭē man̄ci māṭa marevaridi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek