Quran with Telugu translation - Surah Fussilat ayat 34 - فُصِّلَت - Page - Juz 24
﴿وَلَا تَسۡتَوِي ٱلۡحَسَنَةُ وَلَا ٱلسَّيِّئَةُۚ ٱدۡفَعۡ بِٱلَّتِي هِيَ أَحۡسَنُ فَإِذَا ٱلَّذِي بَيۡنَكَ وَبَيۡنَهُۥ عَدَٰوَةٞ كَأَنَّهُۥ وَلِيٌّ حَمِيمٞ ﴾
[فُصِّلَت: 34]
﴿ولا تستوي الحسنة ولا السيئة ادفع بالتي هي أحسن فإذا الذي بينك﴾ [فُصِّلَت: 34]
Abdul Raheem Mohammad Moulana mariyu manci mariyu cedulu sarisamanam kajalavu. (Cedunu) mancito tolagincu; appudu nito virodhamunna vadu kuda tappaka ni prana snehitudavutadu |
Abdul Raheem Mohammad Moulana mariyu man̄cī mariyu ceḍulu sarisamānaṁ kājālavu. (Ceḍunu) man̄citō tolagin̄cu; appuḍu nītō virōdhamunna vāḍū kūḍā tappaka nī prāṇa snēhituḍavutāḍu |
Muhammad Aziz Ur Rehman మంచీ – చెడు (ఎట్టి పరిస్థితిలోనూ) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తరువాత (నువ్వే చూద్దువుగాని), నీకూ- తనకూ మధ్య బద్ధవిరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు |