×

నిశ్చయంగా, తమ దగ్గరకు హితబోధ వచ్చినపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయేవారు). మరియు నిశ్చయంగా, ఇది 41:41 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:41) ayat 41 in Telugu

41:41 Surah Fussilat ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 41 - فُصِّلَت - Page - Juz 24

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِٱلذِّكۡرِ لَمَّا جَآءَهُمۡۖ وَإِنَّهُۥ لَكِتَٰبٌ عَزِيزٞ ﴾
[فُصِّلَت: 41]

నిశ్చయంగా, తమ దగ్గరకు హితబోధ వచ్చినపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయేవారు). మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) చాలా శక్తివంతమైన (గొప్ప) గ్రంథం

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا بالذكر لما جاءهم وإنه لكتاب عزيز, باللغة التيلجو

﴿إن الذين كفروا بالذكر لما جاءهم وإنه لكتاب عزيز﴾ [فُصِّلَت: 41]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, tama daggaraku hitabodha vaccinapudu danini tiraskarince vare (nastapoyevaru). Mariyu niscayanga, idi (i khur'an) cala saktivantamaina (goppa) grantham
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, tama daggaraku hitabōdha vaccinapuḍu dānini tiraskarin̄cē vārē (naṣṭapōyēvāru). Mariyu niścayaṅgā, idi (ī khur'ān) cālā śaktivantamaina (goppa) granthaṁ
Muhammad Aziz Ur Rehman
తమ వద్దకు హితోపదేశం (ఖుర్‌ఆన్‌) వచ్చేసినప్పటికీ, దాన్ని త్రోసిపుచ్చిన వారు (కూడా మా నుండి దాగిలేరు). అదొక ప్రతిష్ఠాత్మకమైన గ్రంథం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek