×

అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని 41:42 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:42) ayat 42 in Telugu

41:42 Surah Fussilat ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 42 - فُصِّلَت - Page - Juz 24

﴿لَّا يَأۡتِيهِ ٱلۡبَٰطِلُ مِنۢ بَيۡنِ يَدَيۡهِ وَلَا مِنۡ خَلۡفِهِۦۖ تَنزِيلٞ مِّنۡ حَكِيمٍ حَمِيدٖ ﴾
[فُصِّلَت: 42]

అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి అవతరింప జేయబడింది

❮ Previous Next ❯

ترجمة: لا يأتيه الباطل من بين يديه ولا من خلفه تنـزيل من حكيم, باللغة التيلجو

﴿لا يأتيه الباطل من بين يديه ولا من خلفه تنـزيل من حكيم﴾ [فُصِّلَت: 42]

Abdul Raheem Mohammad Moulana
asatyam dani (khur'an) mundu nundi gani leda dani venuka nundi gani dani paiki rajaladu. Adi maha vivekavantudu, sarvastotralaku ar'hudu, ayina ayana (allah) taraphu nundi avatarimpa jeyabadindi
Abdul Raheem Mohammad Moulana
asatyaṁ dāni (khur'ān) mundu nuṇḍi gānī lēdā dāni venuka nuṇḍi gānī dāni paiki rājāladu. Adi mahā vivēkavantuḍu, sarvastōtrālaku ar'huḍu, ayina āyana (allāh) taraphu nuṇḍi avatarimpa jēyabaḍindi
Muhammad Aziz Ur Rehman
అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా – దాని ముందునుండిగానీ, దాని వెనుక నుండిగానీ – రాజాలదు. (ఎందుకంటే) అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్‌ తరఫున అవతరింపజేయబడినది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek