×

అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదుహృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. 42:19 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:19) ayat 19 in Telugu

42:19 Surah Ash-Shura ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 19 - الشُّوري - Page - Juz 25

﴿ٱللَّهُ لَطِيفُۢ بِعِبَادِهِۦ يَرۡزُقُ مَن يَشَآءُۖ وَهُوَ ٱلۡقَوِيُّ ٱلۡعَزِيزُ ﴾
[الشُّوري: 19]

అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదుహృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు ఆయన మహా బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు

❮ Previous Next ❯

ترجمة: الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز, باللغة التيلجو

﴿الله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز﴾ [الشُّوري: 19]

Abdul Raheem Mohammad Moulana
allah tana dasula patla ento mrduhrdayudu; ayana tanu korina variki jivanopadhini prasadistadu. Mariyu ayana maha balavantudu, sarvasakti sampannudu
Abdul Raheem Mohammad Moulana
allāh tana dāsula paṭla entō mr̥duhr̥dayuḍu; āyana tānu kōrina vāriki jīvanōpādhini prasādistāḍu. Mariyu āyana mahā balavantuḍu, sarvaśakti sampannuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తన దాసుల పట్ల ఎంతో మృదువుగా వ్యవహరిస్తాడు. తాను కోరిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. ఆయన గొప్ప బలశాలి, ప్రాబల్యం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek