×

ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర 42:21 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:21) ayat 21 in Telugu

42:21 Surah Ash-Shura ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 21 - الشُّوري - Page - Juz 25

﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُۚ وَلَوۡلَا كَلِمَةُ ٱلۡفَصۡلِ لَقُضِيَ بَيۡنَهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[الشُّوري: 21]

ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: أم لهم شركاء شرعوا لهم من الدين ما لم يأذن به الله, باللغة التيلجو

﴿أم لهم شركاء شرعوا لهم من الدين ما لم يأذن به الله﴾ [الشُّوري: 21]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah anumatincani dharmanni vari koraku vidhincagala, ayana bhagasvamulu evaraina vari daggara unnara? Okavela tirpudinapu vagdanam munde ceyabadi undakapote, vari madhya tirpu eppudo jarigi vundede. Mariyu niscayanga, i durmargulaku badhakaramaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh anumatin̄cani dharmānni vāri koraku vidhin̄cagala, āyana bhāgasvāmulu evarainā vāri daggara unnārā? Okavēḷa tīrpudinapu vāgdānaṁ mundē cēyabaḍi uṇḍakapōtē, vāri madhya tīrpu eppuḍō jarigi vuṇḍēdē. Mariyu niścayaṅgā, ī durmārgulaku bādhākaramaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, అల్లాహ్‌ అనుమతితో నిమిత్తం లేకుండానే తమ కోసం ఏవైనా ధర్మాదేశాలను నిర్ధారించే (అల్లాహ్‌) భాగస్థులను గాని వారు కలిగి ఉన్నారా? ‘తీర్పు’కు సంబంధించిన మాటే గనక ఖరారై ఉండకపోయినట్లయితే వీళ్ల మధ్య (ఇప్పుడే) వ్యవహారం తేల్చివేయబడేది. నిజానికి (ఇలాంటి) దుర్మార్గుల కోసమే వ్యధాభరితమైన శిక్ష ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek