×

మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు. మరియు మీకు అల్లాహ్ తప్ప మరొక సంరక్షకుడు 42:31 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:31) ayat 31 in Telugu

42:31 Surah Ash-Shura ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 31 - الشُّوري - Page - Juz 25

﴿وَمَآ أَنتُم بِمُعۡجِزِينَ فِي ٱلۡأَرۡضِۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ ﴾
[الشُّوري: 31]

మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు. మరియు మీకు అల్లాహ్ తప్ప మరొక సంరక్షకుడు గానీ, సహాయకుడు గానీ లేడు

❮ Previous Next ❯

ترجمة: وما أنتم بمعجزين في الأرض وما لكم من دون الله من ولي, باللغة التيلجو

﴿وما أنتم بمعجزين في الأرض وما لكم من دون الله من ولي﴾ [الشُّوري: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru bhumilo ayana nunci tappincukoleru. Mariyu miku allah tappa maroka sanraksakudu gani, sahayakudu gani ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru bhūmilō āyana nun̄ci tappin̄cukōlēru. Mariyu mīku allāh tappa maroka sanrakṣakuḍu gānī, sahāyakuḍu gānī lēḍu
Muhammad Aziz Ur Rehman
మీరు భూమిలో (పారిపోయి) మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని. మీకు అల్లాహ్‌ తప్ప మరో కార్యసాధకుడుగానీ, సహాయకుడుగానీ లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek