×

మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ 42:30 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:30) ayat 30 in Telugu

42:30 Surah Ash-Shura ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 30 - الشُّوري - Page - Juz 25

﴿وَمَآ أَصَٰبَكُم مِّن مُّصِيبَةٖ فَبِمَا كَسَبَتۡ أَيۡدِيكُمۡ وَيَعۡفُواْ عَن كَثِيرٖ ﴾
[الشُّوري: 30]

మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ తప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وما أصابكم من مصيبة فبما كسبت أيديكم ويعفو عن كثير, باللغة التيلجو

﴿وما أصابكم من مصيبة فبما كسبت أيديكم ويعفو عن كثير﴾ [الشُّوري: 30]

Abdul Raheem Mohammad Moulana
Mipai e apada vaccina, adi mi cetulara miru sampadincukunnade! Mariyu ayana (mi tappulanu) ennintino ksamistadu
Abdul Raheem Mohammad Moulana
Mīpai ē āpada vaccinā, adi mī cētulārā mīru sampādin̄cukunnadē! Mariyu āyana (mī tappulanu) enniṇṭinō kṣamistāḍu
Muhammad Aziz Ur Rehman
మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల (పాపాల) ఫలమే. ఆయనైతే (వాటిలో) చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek