Quran with Telugu translation - Surah Ash-Shura ayat 40 - الشُّوري - Page - Juz 25
﴿وَجَزَٰٓؤُاْ سَيِّئَةٖ سَيِّئَةٞ مِّثۡلُهَاۖ فَمَنۡ عَفَا وَأَصۡلَحَ فَأَجۡرُهُۥ عَلَى ٱللَّهِۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ ﴾
[الشُّوري: 40]
﴿وجزاء سيئة سيئة مثلها فمن عفا وأصلح فأجره على الله إنه لا﴾ [الشُّوري: 40]
Abdul Raheem Mohammad Moulana mariyu kiduku pratikaram danantati kidu matrame. Kani evadaina ksaminci sandhi cesukunte atani pratiphalam allah daggara undi. Niscayanga, ayana durmargulante istapadadu |
Abdul Raheem Mohammad Moulana mariyu kīḍuku pratīkāraṁ dānantaṭi kīḍu mātramē. Kāni evaḍainā kṣamin̄ci sandhi cēsukuṇṭē atani pratiphalaṁ allāh daggara undi. Niścayaṅgā, āyana durmārgulaṇṭē iṣṭapaḍaḍu |
Muhammad Aziz Ur Rehman అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు |