×

(కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్ 42:47 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:47) ayat 47 in Telugu

42:47 Surah Ash-Shura ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 47 - الشُّوري - Page - Juz 25

﴿ٱسۡتَجِيبُواْ لِرَبِّكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِۚ مَا لَكُم مِّن مَّلۡجَإٖ يَوۡمَئِذٖ وَمَا لَكُم مِّن نَّكِيرٖ ﴾
[الشُّوري: 47]

(కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్ తరఫు నుండి రాకముందే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మరియు మీకు (మీ పాపాలను) నిరాకరించటానికి కూడా వీలుండదు

❮ Previous Next ❯

ترجمة: استجيبوا لربكم من قبل أن يأتي يوم لا مرد له من الله, باللغة التيلجو

﴿استجيبوا لربكم من قبل أن يأتي يوم لا مرد له من الله﴾ [الشُّوري: 47]

Abdul Raheem Mohammad Moulana
(kavuna o manavulara mariyu jinnatulara!) Miru, tolagimpabade avakasam lenatuvanti a dinam allah taraphu nundi rakamunde, mi prabhuvu ajnanu sirasavahincandi. A rojuna miku ekkada asrayam labhincadu. Mariyu miku (mi papalanu) nirakarincataniki kuda vilundadu
Abdul Raheem Mohammad Moulana
(kāvuna ō mānavulārā mariyu jinnātulārā!) Mīru, tolagimpabaḍē avakāśaṁ lēnaṭuvaṇṭi ā dinaṁ allāh taraphu nuṇḍi rākamundē, mī prabhuvu ājñanu śirasāvahin̄caṇḍi. Ā rōjuna mīku ekkaḍā āśrayaṁ labhin̄cadu. Mariyu mīku (mī pāpālanu) nirākarin̄caṭāniki kūḍā vīluṇḍadu
Muhammad Aziz Ur Rehman
(ప్రజలారా!) తప్పించనలవికాని ఆ రోజు అల్లాహ్‌ తరఫున రాకమునుపే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయమూ లభించదు, దాక్కొని ఆగంతకుల్లా వ్యవహరించేందుకు తగినచోటు కూడా దొరకదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek