×

మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము 43:11 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:11) ayat 11 in Telugu

43:11 Surah Az-Zukhruf ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 11 - الزُّخرُف - Page - Juz 25

﴿وَٱلَّذِي نَزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءَۢ بِقَدَرٖ فَأَنشَرۡنَا بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗاۚ كَذَٰلِكَ تُخۡرَجُونَ ﴾
[الزُّخرُف: 11]

మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు

❮ Previous Next ❯

ترجمة: والذي نـزل من السماء ماء بقدر فأنشرنا به بلدة ميتا كذلك تخرجون, باللغة التيلجو

﴿والذي نـزل من السماء ماء بقدر فأنشرنا به بلدة ميتا كذلك تخرجون﴾ [الزُّخرُف: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane akasam nundi taginanta nitini (varsanni) kuripincadu. Taruvata dani dvara memu caccina nelanu bratikistamu. Ide vidhanga miru kuda (bratikimpabadi) bayatiki tiyabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē ākāśaṁ nuṇḍi taginanta nīṭini (varṣānni) kuripin̄cāḍu. Taruvāta dāni dvārā mēmu caccina nēlanu bratikistāmu. Idē vidhaṅgā mīru kūḍā (bratikimpabaḍi) bayaṭiki tīyabaḍatāru
Muhammad Aziz Ur Rehman
మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్ళను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో (ఆ నీటితో) సచ్చిన సీమను బ్రతికించాము. మీరూ (సమాధుల నుండి) అలాగే వెలికి తీయబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek