Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 32 - الزُّخرُف - Page - Juz 25
﴿أَهُمۡ يَقۡسِمُونَ رَحۡمَتَ رَبِّكَۚ نَحۡنُ قَسَمۡنَا بَيۡنَهُم مَّعِيشَتَهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَرَفَعۡنَا بَعۡضَهُمۡ فَوۡقَ بَعۡضٖ دَرَجَٰتٖ لِّيَتَّخِذَ بَعۡضُهُم بَعۡضٗا سُخۡرِيّٗاۗ وَرَحۡمَتُ رَبِّكَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ ﴾
[الزُّخرُف: 32]
﴿أهم يقسمون رحمة ربك نحن قسمنا بينهم معيشتهم في الحياة الدنيا ورفعنا﴾ [الزُّخرُف: 32]
Abdul Raheem Mohammad Moulana ni prabhuvu karunyanni panci pette varu varena emiti? Meme vari jivanopayalanu, i prapancika jivitanlo vari madhya panci pettamu. Varu okarito nokaru pani tisukovataniki, varilo kondariki mari kondaripai sthanalanu pencamu. Mariyu varu kudabette dani (sampada) kante ni prabhuvu karunyame ento uttamamainadi |
Abdul Raheem Mohammad Moulana nī prabhuvu kāruṇyānni pan̄ci peṭṭē vāru vārēnā ēmiṭi? Mēmē vāri jīvanōpāyālanu, ī prāpan̄cika jīvitanlō vāri madhya pan̄ci peṭṭāmu. Vāru okaritō nokaru pani tīsukōvaṭāniki, vārilō kondariki mari kondaripai sthānālanu pen̄cāmu. Mariyu vāru kūḍabeṭṭē dāni (sampada) kaṇṭē nī prabhuvu kāruṇyamē entō uttamamainadi |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? యదార్థానికి మేమే వారి ప్రాపంచిక జీవితంలో వారి ఉపాధిని వారి మధ్య పంచిపెట్టాము. కొందరు మరి కొందరిని లోబరచి ఉంచేందుకుగాను – అంతస్థుల రీత్యా – కొందరికి మరి కొందరిపై ఆధిక్యతను వొసగాము. వారు ప్రోగు చేస్తూపోయే దానికన్నా నీ ప్రభువు కారుణ్యం ఎంతో మేలైనది సుమా |