×

మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము 43:33 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:33) ayat 33 in Telugu

43:33 Surah Az-Zukhruf ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 33 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَوۡلَآ أَن يَكُونَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ لَّجَعَلۡنَا لِمَن يَكۡفُرُ بِٱلرَّحۡمَٰنِ لِبُيُوتِهِمۡ سُقُفٗا مِّن فِضَّةٖ وَمَعَارِجَ عَلَيۡهَا يَظۡهَرُونَ ﴾
[الزُّخرُف: 33]

మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము

❮ Previous Next ❯

ترجمة: ولولا أن يكون الناس أمة واحدة لجعلنا لمن يكفر بالرحمن لبيوتهم سقفا, باللغة التيلجو

﴿ولولا أن يكون الناس أمة واحدة لجعلنا لمن يكفر بالرحمن لبيوتهم سقفا﴾ [الزُّخرُف: 33]

Abdul Raheem Mohammad Moulana
Mariyu manavulandaru oka (dusta) samajanga mari potaranna bhayame ganaka maku lekunnatlayite, memu a karunamayunni tiraskarincevari illa kappulanu mariyu vati paiki ekke metlanu vendito nirmincevaramu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mānavulandarū oka (duṣṭa) samājaṅgā māri pōtāranna bhayamē ganaka māku lēkunnaṭlayitē, mēmu ā karuṇāmayuṇṇi tiraskarin̄cēvāri iḷḷa kappulanū mariyu vāṭi paiki ekkē meṭlanu veṇḍitō nirmin̄cēvāramu
Muhammad Aziz Ur Rehman
మానవులంతా ఒకే వర్గంగా తయారవుతారనే మాటే గనక లేకుంటే, కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ళ పైకప్పులను, వారు ఎక్కే మెట్లను (కూడా) మేము వెండితో చేసి ఉండేవారం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek