×

మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం 43:49 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:49) ayat 49 in Telugu

43:49 Surah Az-Zukhruf ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 49 - الزُّخرُف - Page - Juz 25

﴿وَقَالُواْ يَٰٓأَيُّهَ ٱلسَّاحِرُ ٱدۡعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهۡتَدُونَ ﴾
[الزُّخرُف: 49]

మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము

❮ Previous Next ❯

ترجمة: وقالوا ياأيها الساحر ادع لنا ربك بما عهد عندك إننا لمهتدون, باللغة التيلجو

﴿وقالوا ياأيها الساحر ادع لنا ربك بما عهد عندك إننا لمهتدون﴾ [الزُّخرُف: 49]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (musato) ila annaru: "O mantrikuda! (Ni prabhuvu) nito cesina oppandam prakaram ni prabhuvunu prarthincu, memu tappaka sanmargulamavutamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (mūsātō) ilā annāru: "Ō māntrikuḍā! (Nī prabhuvu) nītō cēsina oppandaṁ prakāraṁ nī prabhuvunu prārthin̄cu, mēmu tappaka sanmārgulamavutāmu
Muhammad Aziz Ur Rehman
వారిలా అన్నారు: “ఓ మాంత్రికుడా! నీ ప్రభువు నీతో వాగ్దానం చేసివున్న దాని గురించి మా కొరకుకాస్త ప్రార్థించవోయ్‌! (ఈ ఆపద గనక తొలగిపోతే) మేము తప్పకుండా సన్మార్గంపైకి వస్తాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek