×

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని 43:48 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:48) ayat 48 in Telugu

43:48 Surah Az-Zukhruf ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 48 - الزُّخرُف - Page - Juz 25

﴿وَمَا نُرِيهِم مِّنۡ ءَايَةٍ إِلَّا هِيَ أَكۡبَرُ مِنۡ أُخۡتِهَاۖ وَأَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[الزُّخرُف: 48]

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది. మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని

❮ Previous Next ❯

ترجمة: وما نريهم من آية إلا هي أكبر من أختها وأخذناهم بالعذاب لعلهم, باللغة التيلجو

﴿وما نريهم من آية إلا هي أكبر من أختها وأخذناهم بالعذاب لعلهم﴾ [الزُّخرُف: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu variki cupina prati adbhuta sucana (ayat), daniki mundu cupinatuvanti dani (adbhuta sucana) kante mincinadiga undedi. Mariyu memu varini siksaku guri cesamu. Bahusa, ilagaina varu marali vastaremonani
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vāriki cūpina prati adbhuta sūcana (āyāt), dāniki mundu cūpinaṭuvaṇṭi dāni (adbhuta sūcana) kaṇṭē min̄cinadigā uṇḍēdi. Mariyu mēmu vārini śikṣaku guri cēśāmu. Bahuśā, ilāgainā vāru marali vastārēmōnani
Muhammad Aziz Ur Rehman
మేము వారికి చూపిస్తూపోయిన ఒక్కో సూచన దానికి ముందు వచ్చిన దానికి మించినదిగా ఉండేది. మరి మేము వాళ్ళను శిక్షగా పట్టుకున్నాము – అలాగైనా దారికి వస్తారేమోనని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek