×

అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన 43:65 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:65) ayat 65 in Telugu

43:65 Surah Az-Zukhruf ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 65 - الزُّخرُف - Page - Juz 25

﴿فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ ظَلَمُواْ مِنۡ عَذَابِ يَوۡمٍ أَلِيمٍ ﴾
[الزُّخرُف: 65]

అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: فاختلف الأحزاب من بينهم فويل للذين ظلموا من عذاب يوم أليم, باللغة التيلجو

﴿فاختلف الأحزاب من بينهم فويل للذين ظلموا من عذاب يوم أليم﴾ [الزُّخرُف: 65]

Abdul Raheem Mohammad Moulana
ayina, taruvata vaccina vargala varu paraspara varga bhedalaku lonayyaru. Kavuna durmarganiki palpadina variki badhakaramaina a dinamuna siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
ayinā, taruvāta vaccina vargāla vāru paraspara varga bhēdālaku lōnayyāru. Kāvuna durmargāniki pālpaḍina vāriki bādhākaramaina ā dinamuna śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
అయితే ఆ తర్వాత (ఇస్రాయీల్‌ సంతతికి చెందిన) పలు కూటములవారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశం తప్పదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek