×

నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే 43:64 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:64) ayat 64 in Telugu

43:64 Surah Az-Zukhruf ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 64 - الزُّخرُف - Page - Juz 25

﴿إِنَّ ٱللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمۡ فَٱعۡبُدُوهُۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ ﴾
[الزُّخرُف: 64]

నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం

❮ Previous Next ❯

ترجمة: إن الله هو ربي وربكم فاعبدوه هذا صراط مستقيم, باللغة التيلجو

﴿إن الله هو ربي وربكم فاعبدوه هذا صراط مستقيم﴾ [الزُّخرُف: 64]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah ye na prabhuvu mariyu mi prabhuvu kudanu. Kavuna miru ayanane aradhincandi. Ide rjumargam
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh yē nā prabhuvu mariyu mī prabhuvu kūḍānu. Kāvuna mīru āyananē ārādhin̄caṇḍi. Idē r̥jumārgaṁ
Muhammad Aziz Ur Rehman
“నిజానికి నా ప్రభువూ, మీ ప్రభువూ అల్లాహ్‌ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek