×

వారి మధ్య, బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు 43:71 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:71) ayat 71 in Telugu

43:71 Surah Az-Zukhruf ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 71 - الزُّخرُف - Page - Juz 25

﴿يُطَافُ عَلَيۡهِم بِصِحَافٖ مِّن ذَهَبٖ وَأَكۡوَابٖۖ وَفِيهَا مَا تَشۡتَهِيهِ ٱلۡأَنفُسُ وَتَلَذُّ ٱلۡأَعۡيُنُۖ وَأَنتُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[الزُّخرُف: 71]

వారి మధ్య, బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين, باللغة التيلجو

﴿يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين﴾ [الزُّخرُف: 71]

Abdul Raheem Mohammad Moulana
vari madhya, bangaru pallalu mariyu kappulu trippabadatayi mariyu andulo manas'sulu korevi mariyu kallaku impuga undevi, anni untayi. Mariyu mirandulo sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
vāri madhya, baṅgāru paḷḷālu mariyu kappulu trippabaḍatāyi mariyu andulō manas'sulu kōrēvi mariyu kaḷḷaku impugā uṇḍēvi, annī uṇṭāyi. Mariyu mīrandulō śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారి వద్దకు నలువైపుల నుంచి బంగారు పళ్లాలూ, బంగారు గ్లాసులూ తేబడతాయి. మనసు కోరేవీ, కళ్లు ఆస్వాదించేవీ- అన్నీ అక్కడ ఉంటాయి. అందులో మీరు కలకాలం (సుఖంగా) ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek