×

ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, 43:9 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:9) ayat 9 in Telugu

43:9 Surah Az-Zukhruf ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 9 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ ٱلۡعَزِيزُ ٱلۡعَلِيمُ ﴾
[الزُّخرُف: 9]

ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: ولئن سألتهم من خلق السموات والأرض ليقولن خلقهن العزيز العليم, باللغة التيلجو

﴿ولئن سألتهم من خلق السموات والأرض ليقولن خلقهن العزيز العليم﴾ [الزُّخرُف: 9]

Abdul Raheem Mohammad Moulana
okavela, nivu varito: "Bhumyakasalanu evaru srstincaru?" Ani adigite! Varu tappaka: "Vatini sarvasaktimantudu, sarvajnudu srstincadu." Ani antaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa, nīvu vāritō: "Bhūmyākāśālanu evaru sr̥ṣṭin̄cāru?" Ani aḍigitē! Vāru tappaka: "Vāṭini sarvaśaktimantuḍu, sarvajñuḍu sr̥ṣṭin̄cāḍu." Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
“భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?” అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, “సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ”ని వారు తప్పకుండా సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek