×

కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. మరియు పూర్వ 43:8 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:8) ayat 8 in Telugu

43:8 Surah Az-Zukhruf ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 8 - الزُّخرُف - Page - Juz 25

﴿فَأَهۡلَكۡنَآ أَشَدَّ مِنۡهُم بَطۡشٗا وَمَضَىٰ مَثَلُ ٱلۡأَوَّلِينَ ﴾
[الزُّخرُف: 8]

కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి

❮ Previous Next ❯

ترجمة: فأهلكنا أشد منهم بطشا ومضى مثل الأولين, باللغة التيلجو

﴿فأهلكنا أشد منهم بطشا ومضى مثل الأولين﴾ [الزُّخرُف: 8]

Abdul Raheem Mohammad Moulana
kavuna viri kante ento balisthulaina varini memu pattukoni nasanam cesamu. Mariyu purva jatula vari drstantalu i vidhanga gadicayi
Abdul Raheem Mohammad Moulana
kāvuna vīri kaṇṭē entō baliṣṭhulaina vārini mēmu paṭṭukoni nāśanaṁ cēśāmu. Mariyu pūrva jātula vāri dr̥ṣṭāntālu ī vidhaṅgā gaḍicāyi
Muhammad Aziz Ur Rehman
మేము వీళ్ళకన్నా ఎక్కువ ఘటికులనే పట్టుకొని అంత మొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచిఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek