×

వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన 44:56 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:56) ayat 56 in Telugu

44:56 Surah Ad-Dukhan ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 56 - الدُّخان - Page - Juz 25

﴿لَا يَذُوقُونَ فِيهَا ٱلۡمَوۡتَ إِلَّا ٱلۡمَوۡتَةَ ٱلۡأُولَىٰۖ وَوَقَىٰهُمۡ عَذَابَ ٱلۡجَحِيمِ ﴾
[الدُّخان: 56]

వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు

❮ Previous Next ❯

ترجمة: لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم, باللغة التيلجو

﴿لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم﴾ [الدُّخان: 56]

Abdul Raheem Mohammad Moulana
varakkada marananni ennadu ruci cudaru; vari modati (ihaloka) maranam tappa! Mariyu ayana varini bhagabhagamande agnisiksa nundi kapadadu
Abdul Raheem Mohammad Moulana
vārakkaḍa maraṇānni ennaḍū ruci cūḍaru; vāri modaṭi (ihalōka) maraṇaṁ tappa! Mariyu āyana vārini bhagabhagamaṇḍē agniśikṣa nuṇḍi kāpāḍāḍu
Muhammad Aziz Ur Rehman
మొదటిసారి వచ్చిన మరణం తప్ప, మరింకా వారు అక్కడ మరణం రుచి చూడటమనేదే ఉండదు. నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్‌ వారిని రక్షించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek