×

ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని 44:8 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:8) ayat 8 in Telugu

44:8 Surah Ad-Dukhan ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 8 - الدُّخان - Page - Juz 25

﴿لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ رَبُّكُمۡ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلۡأَوَّلِينَ ﴾
[الدُّخان: 8]

ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు

❮ Previous Next ❯

ترجمة: لا إله إلا هو يحيي ويميت ربكم ورب آبائكم الأولين, باللغة التيلجو

﴿لا إله إلا هو يحيي ويميت ربكم ورب آبائكم الأولين﴾ [الدُّخان: 8]

Abdul Raheem Mohammad Moulana
ayana tappa maroka aradhya devudu ledu. Ayane jivitanni prasadincevadu mariyu ayane marananni iccevadu. Ayana mi prabhuvu mariyu purvikulaina mi tatamuttatala prabhuvu
Abdul Raheem Mohammad Moulana
āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu. Āyanē jīvitānni prasādin̄cēvāḍu mariyu āyanē maraṇānni iccēvāḍu. Āyana mī prabhuvu mariyu pūrvīkulaina mī tātamuttātala prabhuvu
Muhammad Aziz Ur Rehman
ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek