×

తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున 45:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:18) ayat 18 in Telugu

45:18 Surah Al-Jathiyah ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 18 - الجاثِية - Page - Juz 25

﴿ثُمَّ جَعَلۡنَٰكَ عَلَىٰ شَرِيعَةٖ مِّنَ ٱلۡأَمۡرِ فَٱتَّبِعۡهَا وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَ ٱلَّذِينَ لَا يَعۡلَمُونَ ﴾
[الجاثِية: 18]

తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు

❮ Previous Next ❯

ترجمة: ثم جعلناك على شريعة من الأمر فاتبعها ولا تتبع أهواء الذين لا, باللغة التيلجو

﴿ثم جعلناك على شريعة من الأمر فاتبعها ولا تتبع أهواء الذين لا﴾ [الجاثِية: 18]

Abdul Raheem Mohammad Moulana
taruvata (o muham'mad!) Memu, ninnu (memu) niyamincina dharma vidhanam mida untamu. Kavuna nivu danine anusarincu mariyu nivu jnanam leni vari korikalanu anusarincaku
Abdul Raheem Mohammad Moulana
taruvāta (ō muham'mad!) Mēmu, ninnu (mēmu) niyamin̄cina dharma vidhānaṁ mīda uṇṭāmu. Kāvuna nīvu dāninē anusarin̄cu mariyu nīvu jñānaṁ lēni vāri kōrikalanu anusarin̄caku
Muhammad Aziz Ur Rehman
తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన (రాచ)బాటపై నిలబెట్టాము. కనుక (ఓ ముహమ్మద్‌ – స!) నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek