×

మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల 45:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:17) ayat 17 in Telugu

45:17 Surah Al-Jathiyah ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 17 - الجاثِية - Page - Juz 25

﴿وَءَاتَيۡنَٰهُم بَيِّنَٰتٖ مِّنَ ٱلۡأَمۡرِۖ فَمَا ٱخۡتَلَفُوٓاْ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۚ إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[الجاثِية: 17]

మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم, باللغة التيلجو

﴿وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم﴾ [الجاثِية: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu variki dharma visayanlo spastamaina nidarsanalu icci unnamu. Varu tama paraspara dvesala valla variki jnanam vaccina pidapane vibhedalaku lonayyaru. Niscayanga, ni prabhuvu vari madhya unna vibhedalanu gurinci punarut'thana dinamuna, vari madhya tirpu cestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriki dharma viṣayanlō spaṣṭamaina nidarśanālu icci unnāmu. Vāru tama paraspara dvēṣāla valla vāriki jñānaṁ vaccina pidapanē vibhēdālaku lōnayyāru. Niścayaṅgā, nī prabhuvu vāri madhya unna vibhēdālanu gurin̄ci punarut'thāna dinamuna, vāri madhya tīrpu cēstāḍu
Muhammad Aziz Ur Rehman
మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కాని తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో, దానికి సంబంధించిన తీర్పును – వారి మధ్య – ప్రళయదినాన నీ ప్రభువు చెబుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek