Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 19 - الجاثِية - Page - Juz 25
﴿إِنَّهُمۡ لَن يُغۡنُواْ عَنكَ مِنَ ٱللَّهِ شَيۡـٔٗاۚ وَإِنَّ ٱلظَّٰلِمِينَ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۖ وَٱللَّهُ وَلِيُّ ٱلۡمُتَّقِينَ ﴾
[الجاثِية: 19]
﴿إنهم لن يغنوا عنك من الله شيئا وإن الظالمين بعضهم أولياء بعض﴾ [الجاثِية: 19]
Abdul Raheem Mohammad Moulana niscayanga varu, niku - allah ku pratiga - e matram upayogapadaleru. Mariyu niscayanga, durmargulu okarikokaru raksakulu. Mariyu allah ye daivabhiti galavari sanraksakudu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā vāru, nīku - allāh ku pratigā - ē mātraṁ upayōgapaḍalēru. Mariyu niścayaṅgā, durmārgulu okarikokaru rakṣakulu. Mariyu allāh yē daivabhīti galavāri sanrakṣakuḍu |
Muhammad Aziz Ur Rehman (బాగా గుర్తుంచుకో!) అల్లాహ్ ముందు వాళ్ళెవరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు ఒండొకరికి స్నేహితులుగా ఉంటారు. మరి భయభక్తులు గలవారికి అండగా అల్లాహ్ ఉంటాడు సుమా |