×

ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. 45:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:29) ayat 29 in Telugu

45:29 Surah Al-Jathiyah ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 29 - الجاثِية - Page - Juz 25

﴿هَٰذَا كِتَٰبُنَا يَنطِقُ عَلَيۡكُم بِٱلۡحَقِّۚ إِنَّا كُنَّا نَسۡتَنسِخُ مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الجاثِية: 29]

ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము

❮ Previous Next ❯

ترجمة: هذا كتابنا ينطق عليكم بالحق إنا كنا نستنسخ ما كنتم تعملون, باللغة التيلجو

﴿هذا كتابنا ينطق عليكم بالحق إنا كنا نستنسخ ما كنتم تعملون﴾ [الجاثِية: 29]

Abdul Raheem Mohammad Moulana
idi memu vrasi pettina (mi karma) patram, idi mi gurinci satyame palukutundi. Niscayanga, memu miru cestunna karmalannintini vrastu undevaramu
Abdul Raheem Mohammad Moulana
idi mēmu vrāsi peṭṭina (mī karma) patraṁ, idi mī gurin̄ci satyamē palukutundi. Niścayaṅgā, mēmu mīru cēstunna karmalanniṇṭinī vrāstū uṇḍēvāramu
Muhammad Aziz Ur Rehman
“ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం” (అని వారితో అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek