×

మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ 45:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:28) ayat 28 in Telugu

45:28 Surah Al-Jathiyah ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 28 - الجاثِية - Page - Juz 25

﴿وَتَرَىٰ كُلَّ أُمَّةٖ جَاثِيَةٗۚ كُلُّ أُمَّةٖ تُدۡعَىٰٓ إِلَىٰ كِتَٰبِهَا ٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الجاثِية: 28]

మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: وترى كل أمة جاثية كل أمة تدعى إلى كتابها اليوم تجزون ما, باللغة التيلجو

﴿وترى كل أمة جاثية كل أمة تدعى إلى كتابها اليوم تجزون ما﴾ [الجاثِية: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu prati samajam varini nivu mokarilli undatanni custavu. Prati jati varini tama karmapatram vaipunaku pilavadam jarugutundi. (Varito ila anabadutundi): "I roju miru cestu undina karmalaku tagina pratiphalam miku ivvabadutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu prati samājaṁ vārini nīvu mōkarilli uṇḍaṭānni cūstāvu. Prati jāti vārini tama karmapatraṁ vaipunaku pilavaḍaṁ jarugutundi. (Vāritō ilā anabaḍutundi): "Ī rōju mīru cēstū uṇḍina karmalaku tagina pratiphalaṁ mīku ivvabaḍutundi
Muhammad Aziz Ur Rehman
ప్రతి మానవ సముదాయం మోకాళ్ళపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. “ఈ రోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek