×

కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. 45:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:30) ayat 30 in Telugu

45:30 Surah Al-Jathiyah ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 30 - الجاثِية - Page - Juz 25

﴿فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَيُدۡخِلُهُمۡ رَبُّهُمۡ فِي رَحۡمَتِهِۦۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡمُبِينُ ﴾
[الجاثِية: 30]

కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం

❮ Previous Next ❯

ترجمة: فأما الذين آمنوا وعملوا الصالحات فيدخلهم ربهم في رحمته ذلك هو الفوز, باللغة التيلجو

﴿فأما الذين آمنوا وعملوا الصالحات فيدخلهم ربهم في رحمته ذلك هو الفوز﴾ [الجاثِية: 30]

Abdul Raheem Mohammad Moulana
kavuna visvasinci satkaryalu cestu undina varini, vari prabhuvu tana karunyanloki pravesimpa jesukuntadu. Ide a spastamaina vijayam
Abdul Raheem Mohammad Moulana
kāvuna viśvasin̄ci satkāryālu cēstū uṇḍina vārini, vāri prabhuvu tana kāruṇyanlōki pravēśimpa jēsukuṇṭāḍu. Idē ā spaṣṭamaina vijayaṁ
Muhammad Aziz Ur Rehman
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యమంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek