×

మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే: "ఛీ పొండి (ఉఫ్)! నేను (గోరీ నుండి 46:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:17) ayat 17 in Telugu

46:17 Surah Al-Ahqaf ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 17 - الأحقَاف - Page - Juz 26

﴿وَٱلَّذِي قَالَ لِوَٰلِدَيۡهِ أُفّٖ لَّكُمَآ أَتَعِدَانِنِيٓ أَنۡ أُخۡرَجَ وَقَدۡ خَلَتِ ٱلۡقُرُونُ مِن قَبۡلِي وَهُمَا يَسۡتَغِيثَانِ ٱللَّهَ وَيۡلَكَ ءَامِنۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ فَيَقُولُ مَا هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[الأحقَاف: 17]

మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే: "ఛీ పొండి (ఉఫ్)! నేను (గోరీ నుండి సజీవిగా) లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి, నాకు ముందు ఎన్నో తరాలు గతించాయి. (కాని తిరిగి లేపబడలేదు కదా)?" మరియు వారిద్దరూ అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అంటారు: "ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం!" అప్పుడు వాడు ఇలా అంటాడు: "ఇవన్నీ కేవలం పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు

❮ Previous Next ❯

ترجمة: والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من, باللغة التيلجو

﴿والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من﴾ [الأحقَاف: 17]

Abdul Raheem Mohammad Moulana
Mariyu evadaina tana tallidandrulato ila ante: "Chi pondi (uph)! Nenu (gori nundi sajiviga) lepabadatanani miru nannu bediristunnara? Mariyu vastavaniki, naku mundu enno taralu gatincayi. (Kani tirigi lepabadaledu kada)?" Mariyu variddaru allah sahayam korutu ila antaru: "O daurbhagyuda! Visvasincu! Niscayanga, allah vagdanam satyam!" Appudu vadu ila antadu: "Ivanni kevalam patakalapu kattukathalu tappa maremi kavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu evaḍainā tana tallidaṇḍrulatō ilā aṇṭē: "Chī poṇḍi (uph)! Nēnu (gōrī nuṇḍi sajīvigā) lēpabaḍatānani mīru nannu bediristunnārā? Mariyu vāstavāniki, nāku mundu ennō tarālu gatin̄cāyi. (Kāni tirigi lēpabaḍalēdu kadā)?" Mariyu vāriddarū allāh sahāyaṁ kōrutū ilā aṇṭāru: "Ō daurbhāgyuḍā! Viśvasin̄cu! Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ!" Appuḍu vāḍu ilā aṇṭāḍu: "Ivannī kēvalaṁ pātakālapu kaṭṭukathalu tappa marēmī kāvu
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే తన తల్లిదండ్రులతో, “ఛీ, (నేను మీతో విసిగివేసారి పోయాను). నేను చచ్చాక మళ్ళి లేపబడతాననే మీరు (పద్దాకా) చెబుతూ ఉంటారా ఏమిటి?! నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా?!” అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరూ (తల్లిదండ్రులు) అల్లాహ్ సహాయం వేడుకుంటూ, “నీ పాడుగాను! ఒరేయ్ నువ్వు విశ్వసించరా! అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా” అని అంటారు. దానికతను “ఇవన్నీ పూర్వీకుల పసలేని గాధలు” అంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek