×

మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం 46:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:3) ayat 3 in Telugu

46:3 Surah Al-Ahqaf ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 3 - الأحقَاف - Page - Juz 26

﴿مَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَآ إِلَّا بِٱلۡحَقِّ وَأَجَلٖ مُّسَمّٗىۚ وَٱلَّذِينَ كَفَرُواْ عَمَّآ أُنذِرُواْ مُعۡرِضُونَ ﴾
[الأحقَاف: 3]

మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవు తున్నారు

❮ Previous Next ❯

ترجمة: ما خلقنا السموات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى والذين كفروا, باللغة التيلجو

﴿ما خلقنا السموات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى والذين كفروا﴾ [الأحقَاف: 3]

Abdul Raheem Mohammad Moulana
memu akasalanu, bhumini mariyu vati madhya unna samastanni, satyanto oka nirnita kalam koraku matrame srstincamu. Mariyu satyanni tiraskarincina varu tamaku ceyabadina heccarika nundi vimukhulavu tunnaru
Abdul Raheem Mohammad Moulana
mēmu ākāśālanu, bhūmini mariyu vāṭi madhya unna samastānni, satyantō oka nirṇīta kālaṁ koraku mātramē sr̥ṣṭin̄cāmu. Mariyu satyānni tiraskarin̄cina vāru tamaku cēyabaḍina heccarika nuṇḍi vimukhulavu tunnāru
Muhammad Aziz Ur Rehman
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ సత్య (ప్రణాళికా) బద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. కాని అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek