Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 4 - الأحقَاف - Page - Juz 26
﴿قُلۡ أَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِي مَاذَا خَلَقُواْ مِنَ ٱلۡأَرۡضِ أَمۡ لَهُمۡ شِرۡكٞ فِي ٱلسَّمَٰوَٰتِۖ ٱئۡتُونِي بِكِتَٰبٖ مِّن قَبۡلِ هَٰذَآ أَوۡ أَثَٰرَةٖ مِّنۡ عِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الأحقَاف: 4]
﴿قل أرأيتم ما تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض﴾ [الأحقَاف: 4]
Abdul Raheem Mohammad Moulana varito ila anu: "Allah nu vadali miru prarthistunna vatini gurinci alocincara? Ayite naku cupandi. Varu bhumilo emi srstincaro? Leda, variki akasalalo edaina bhagamunda? Miru satyavantule ayite, diniki (i khur'an ku) mundu vaccina edaina granthanni leda edaina migili unna jnananni tecci cupandi |
Abdul Raheem Mohammad Moulana vāritō ilā anu: "Allāh nu vadali mīru prārthistunna vāṭini gurin̄ci ālōcin̄cārā? Ayitē nāku cūpaṇḍi. Vāru bhūmilō ēmi sr̥ṣṭin̄cārō? Lēdā, vāriki ākāśālalō ēdainā bhāgamundā? Mīru satyavantulē ayitē, dīniki (ī khur'ān ku) mundu vaccina ēdainā granthānni lēdā ēdainā migili unna jñānānni tecci cūpaṇḍi |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “చూడండి! మీరు అల్లాహ్ ను వదలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ, ఆకాశాలలో అయినా వారికేదన్న వాటా ఉన్నదా?! మీరు సత్యవంతులే అయితే (ఆ మేరకు) దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం గానీ, లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని గాని నా వద్దకు తీసుకురండి |