×

వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప 46:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:30) ayat 30 in Telugu

46:30 Surah Al-Ahqaf ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 30 - الأحقَاف - Page - Juz 26

﴿قَالُواْ يَٰقَوۡمَنَآ إِنَّا سَمِعۡنَا كِتَٰبًا أُنزِلَ مِنۢ بَعۡدِ مُوسَىٰ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّ وَإِلَىٰ طَرِيقٖ مُّسۡتَقِيمٖ ﴾
[الأحقَاف: 30]

వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది

❮ Previous Next ❯

ترجمة: قالوا ياقومنا إنا سمعنا كتابا أنـزل من بعد موسى مصدقا لما بين, باللغة التيلجو

﴿قالوا ياقومنا إنا سمعنا كتابا أنـزل من بعد موسى مصدقا لما بين﴾ [الأحقَاف: 30]

Abdul Raheem Mohammad Moulana
varu (jinnatulu) ila annaru: "O ma jativaralara! Vastavanga memu musa taruvata avatarimpa jeyabadina oka granthanni vinnamu. Adi daniki purvam vaccina danini (taurat nu) dhrvikaristundi; satyam vaipunaku mariyu rjumargam (islam) vaipunaku margadarsakatvam cestundi
Abdul Raheem Mohammad Moulana
vāru (jinnātulu) ilā annāru: "Ō mā jātivāralārā! Vāstavaṅgā mēmu mūsā taruvāta avatarimpa jēyabaḍina oka granthānni vinnāmu. Adi dāniki pūrvaṁ vaccina dānini (taurāt nu) dhr̥vīkaristundi; satyaṁ vaipunaku mariyu r̥jumārgaṁ (islāṁ) vaipunaku mārgadarśakatvaṁ cēstundi
Muhammad Aziz Ur Rehman
వారిలా అన్నారు : “ఓ మా జాతివారలారా! మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవగ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తోంది. ఇంకా – అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకూ దర్శకత్వం వహిస్తోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek