Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 29 - الأحقَاف - Page - Juz 26
﴿وَإِذۡ صَرَفۡنَآ إِلَيۡكَ نَفَرٗا مِّنَ ٱلۡجِنِّ يَسۡتَمِعُونَ ٱلۡقُرۡءَانَ فَلَمَّا حَضَرُوهُ قَالُوٓاْ أَنصِتُواْۖ فَلَمَّا قُضِيَ وَلَّوۡاْ إِلَىٰ قَوۡمِهِم مُّنذِرِينَ ﴾
[الأحقَاف: 29]
﴿وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا﴾ [الأحقَاف: 29]
Abdul Raheem Mohammad Moulana Mariyu (o muham'mad!) Jinnatula oka samuhanni memu - khur'an vinataniki - ni vaipunaku moggunatlu cesinapudu, varu akkada cerina taruvata parasparam ila matladukunnaru: "Nissabdanga vinandi!" Adi (a pathanam) mugisina taruvata, varu heccarika cesevariga, tama jati vaipunaku maralipoyaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu (ō muham'mad!) Jinnātula oka samūhānni mēmu - khur'ān vinaṭāniki - nī vaipunaku moggunaṭlu cēsinapuḍu, vāru akkaḍa cērina taruvāta parasparaṁ ilā māṭlāḍukunnāru: "Niśśabdaṅgā vinaṇḍi!" Adi (ā paṭhanaṁ) mugisina taruvāta, vāru heccarika cēsēvārigā, tama jāti vaipunaku maralipōyāru |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్‌ఆన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, “నిశ్శబ్దంగా వినండి” అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియ గానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు |