×

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని 46:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:33) ayat 33 in Telugu

46:33 Surah Al-Ahqaf ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 33 - الأحقَاف - Page - Juz 26

﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَلَمۡ يَعۡيَ بِخَلۡقِهِنَّ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰۚ بَلَىٰٓۚ إِنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[الأحقَاف: 33]

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أن الله الذي خلق السموات والأرض ولم يعي بخلقهن, باللغة التيلجو

﴿أو لم يروا أن الله الذي خلق السموات والأرض ولم يعي بخلقهن﴾ [الأحقَاف: 33]

Abdul Raheem Mohammad Moulana
emi? Variki teliyada? Niscayanga, akasalanu mariyu bhumini srstincina vadu allah ye nani mariyu ayana varini srstincatanlo alasi podani, maranincina varini tirigi bratikincagala samarthyam galavadani? Ala kadu (enduku kaligiledu)! Niscayanga, ayana pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāriki teliyadā? Niścayaṅgā, ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cina vāḍu allāh yē nani mariyu āyana vārini sr̥ṣṭin̄caṭanlō alasi pōḍani, maraṇin̄cina vārini tirigi bratikin̄cagala sāmarthyaṁ galavāḍani? Alā kādu (enduku kaligilēḍu)! Niścayaṅgā, āyana pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్‌, వాటిని సృష్టించటంలో ఏ విధంగానయితే అలసిపోలేదో అదే విధంగా ఆయన మృతులను తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek