×

మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి 46:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:5) ayat 5 in Telugu

46:5 Surah Al-Ahqaf ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 5 - الأحقَاف - Page - Juz 26

﴿وَمَنۡ أَضَلُّ مِمَّن يَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسۡتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ وَهُمۡ عَن دُعَآئِهِمۡ غَٰفِلُونَ ﴾
[الأحقَاف: 5]

మరియు అల్లాహ్ ను వదలి పునరుత్థాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: ومن أضل ممن يدعو من دون الله من لا يستجيب له إلى, باللغة التيلجو

﴿ومن أضل ممن يدعو من دون الله من لا يستجيب له إلى﴾ [الأحقَاف: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah nu vadali punarut'thana dinam varaku tama prarthanalanu vini samadhana mivvalenatuvanti varini prarthince vari kante, ekkuva margabhrastulevaru? Mariyu varu (tamanu prarthince) vari prarthanalanu erugakunda unnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh nu vadali punarut'thāna dinaṁ varaku tama prārthanalanu vini samādhāna mivvalēnaṭuvaṇṭi vārini prārthin̄cē vāri kaṇṭē, ekkuva mārgabhraṣṭulevaru? Mariyu vāru (tamanu prārthin̄cē) vāri prārthanalanu erugakuṇḍā unnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek