×

మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) 46:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:7) ayat 7 in Telugu

46:7 Surah Al-Ahqaf ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 7 - الأحقَاف - Page - Juz 26

﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ قَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ هَٰذَا سِحۡرٞ مُّبِينٌ ﴾
[الأحقَاف: 7]

మరియు వారికి మా స్పష్టమైన సూచనలు (ఆయాత్) వినిపించబడినప్పుడు, సత్యతిరస్కారులు - సత్యం (ఈ ఖుర్ఆన్) వారి ముందుకు వచ్చినప్పుడు - ఇలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలమే

❮ Previous Next ❯

ترجمة: وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للحق لما جاءهم هذا, باللغة التيلجو

﴿وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للحق لما جاءهم هذا﴾ [الأحقَاف: 7]

Abdul Raheem Mohammad Moulana
Mariyu variki ma spastamaina sucanalu (ayat) vinipincabadinappudu, satyatiraskarulu - satyam (i khur'an) vari munduku vaccinappudu - ila antaru: "Idi spastamaina mantrajalame
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāriki mā spaṣṭamaina sūcanalu (āyāt) vinipin̄cabaḍinappuḍu, satyatiraskārulu - satyaṁ (ī khur'ān) vāri munduku vaccinappuḍu - ilā aṇṭāru: "Idi spaṣṭamaina mantrajālamē
Muhammad Aziz Ur Rehman
స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు, తమ వద్దకు వచ్చేసిన సత్యానుద్దేశించి ఈ తిరస్కారులు, “ఇదొక పచ్చి ఇంద్రజాలం” అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek