Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 8 - الأحقَاف - Page - Juz 26
﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ إِنِ ٱفۡتَرَيۡتُهُۥ فَلَا تَمۡلِكُونَ لِي مِنَ ٱللَّهِ شَيۡـًٔاۖ هُوَ أَعۡلَمُ بِمَا تُفِيضُونَ فِيهِۚ كَفَىٰ بِهِۦ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡۖ وَهُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ﴾
[الأحقَاف: 8]
﴿أم يقولون افتراه قل إن افتريته فلا تملكون لي من الله شيئا﴾ [الأحقَاف: 8]
Abdul Raheem Mohammad Moulana leda ila antaru: "Itane (muham'made) dinini kalpincadu." Varito ila anu: "Okavela nenu dinini kalpinci undinatlayite, miru nannu allah (siksa) nundi e matram kapadaleru. Miru kalpince matalu ayanaku baga telusu. Naku miku madhya ayana (allah) saksyame calu! Mariyu ayana ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana lēdā ilā aṇṭāru: "Itanē (muham'madē) dīnini kalpin̄cāḍu." Vāritō ilā anu: "Okavēḷa nēnu dīnini kalpin̄ci uṇḍinaṭlayitē, mīru nannu allāh (śikṣa) nuṇḍi ē mātraṁ kāpāḍalēru. Mīru kalpin̄cē māṭalu āyanaku bāgā telusu. Nākū mīkū madhya āyana (allāh) sākṣyamē cālu! Mariyu āyana kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, “అతనే (ప్రవక్తే) స్వయంగా దీన్ని కల్పించాడ”ని వారంటున్నారా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే, మీరు అల్లాహ్ సమక్షంలో నాకు ఏవిధంగానూ తోడ్పడలేరు. మీరు దీని (ఖుర్ఆన్) గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు. మీకూ – నాకూ మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయ చూపేవాడు |