×

మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు. 47:16 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:16) ayat 16 in Telugu

47:16 Surah Muhammad ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 16 - مُحمد - Page - Juz 26

﴿وَمِنۡهُم مَّن يَسۡتَمِعُ إِلَيۡكَ حَتَّىٰٓ إِذَا خَرَجُواْ مِنۡ عِندِكَ قَالُواْ لِلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ مَاذَا قَالَ ءَانِفًاۚ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡ ﴾
[مُحمد: 16]

మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు. కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: "అతను చెప్పినదేమిటి?" వీరే! అల్లాహ్ హృదయాల మీద ముద్రివేసిన వారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يستمع إليك حتى إذا خرجوا من عندك قالوا للذين أوتوا, باللغة التيلجو

﴿ومنهم من يستمع إليك حتى إذا خرجوا من عندك قالوا للذين أوتوا﴾ [مُحمد: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Varilo (kapata visvasulalo) ni matalanu cevi yoggi vinevaru kondarunnaru. Kani varu ni daggara nundi vellipoyina taruvata, jnanavantulanu ila prasnistaru: "Atanu ceppinademiti?" Vire! Allah hrdayala mida mudrivesina varu mariyu vire tama manovanchalanu anusarincevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vārilō (kapaṭa viśvāsulalō) nī māṭalanu cevi yoggi vinēvāru kondarunnāru. Kāni vāru nī daggara nuṇḍi veḷḷipōyina taruvāta, jñānavantulanu ilā praśnistāru: "Atanu ceppinadēmiṭi?" Vīrē! Allāh hr̥dayāla mīda mudrivēsina vāru mariyu vīrē tama manōvān̄chalanu anusarin̄cēvāru
Muhammad Aziz Ur Rehman
వారిలో కొందరు (ఉన్నారు. వారు) నీ వైపు చెవియొగ్గి వింటారు. కాని వారు నీ దగ్గరి నుంచి నిష్క్రమించాక, జ్ఞానసంపన్నులతో, “ఇందాక ఈయనగారు చెప్పినదేమిటి?!” అని అడుగుతారు. అల్లాహ్ సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే. వారు (ఎంతసేపటికీ) తమ మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek