Quran with Telugu translation - Surah Muhammad ayat 15 - مُحمد - Page - Juz 26
﴿مَّثَلُ ٱلۡجَنَّةِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۖ فِيهَآ أَنۡهَٰرٞ مِّن مَّآءٍ غَيۡرِ ءَاسِنٖ وَأَنۡهَٰرٞ مِّن لَّبَنٖ لَّمۡ يَتَغَيَّرۡ طَعۡمُهُۥ وَأَنۡهَٰرٞ مِّنۡ خَمۡرٖ لَّذَّةٖ لِّلشَّٰرِبِينَ وَأَنۡهَٰرٞ مِّنۡ عَسَلٖ مُّصَفّٗىۖ وَلَهُمۡ فِيهَا مِن كُلِّ ٱلثَّمَرَٰتِ وَمَغۡفِرَةٞ مِّن رَّبِّهِمۡۖ كَمَنۡ هُوَ خَٰلِدٞ فِي ٱلنَّارِ وَسُقُواْ مَآءً حَمِيمٗا فَقَطَّعَ أَمۡعَآءَهُمۡ ﴾
[مُحمد: 15]
﴿مثل الجنة التي وعد المتقون فيها أنهار من ماء غير آسن وأنهار﴾ [مُحمد: 15]
Abdul Raheem Mohammad Moulana Bhayabhaktulu galavariki vagdanam ceyabadina svargam yokka udaharana ila vundi: Andulo vasana mariyu rangu marani niti selayellu untayi mariyu ruci marani pala kaluvalu untayi mariyu andulo tragevariki madhuranga vunde madyapanapu kaluvalu untayi mariyu andulo sud'dhamaina tene kaluvalu untayi. Mariyu vari koraku andulo anni rakala manci phalalu mariyu vari prabhuvu nundi ksamapana kuda vuntayi. Ilanti vadu - narakagnilo sasvatanga undi salasala kage nitini tragenduku ivvabadi, danito pregulu koyabadinatlu badhapadevanito - samanudu kagalada |
Abdul Raheem Mohammad Moulana Bhayabhaktulu galavāriki vāgdānaṁ cēyabaḍina svargaṁ yokka udāharaṇa ilā vundi: Andulō vāsana mariyu raṅgu mārani nīṭi selayēḷḷu uṇṭāyi mariyu ruci mārani pāla kāluvalu uṇṭāyi mariyu andulō trāgēvāriki madhuraṅgā vuṇḍē madyapānapu kāluvalu uṇṭāyi mariyu andulō śud'dhamaina tēne kāluvalu uṇṭāyi. Mariyu vāri koraku andulō anni rakāla man̄ci phalālu mariyu vāri prabhuvu nuṇḍi kṣamāpaṇa kūḍā vuṇṭāyi. Ilāṇṭi vāḍu - narakāgnilō śāśvataṅgā uṇḍi salasala kāgē nīṭini trāgēnduku ivvabaḍi, dānitō prēgulu kōyabaḍinaṭlu bādhapaḍēvānitō - samānuḍu kāgalaḍā |
Muhammad Aziz Ur Rehman భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది: దుర్వాసనకు (కాలుష్యానికి) తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారికోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి ప్రభువు తరఫునుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి, ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగా, పేగులను సయితం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా |