×

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, 47:21 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:21) ayat 21 in Telugu

47:21 Surah Muhammad ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 21 - مُحمد - Page - Juz 26

﴿طَاعَةٞ وَقَوۡلٞ مَّعۡرُوفٞۚ فَإِذَا عَزَمَ ٱلۡأَمۡرُ فَلَوۡ صَدَقُواْ ٱللَّهَ لَكَانَ خَيۡرٗا لَّهُمۡ ﴾
[مُحمد: 21]

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది

❮ Previous Next ❯

ترجمة: طاعة وقول معروف فإذا عزم الأمر فلو صدقوا الله لكان خيرا لهم, باللغة التيلجو

﴿طاعة وقول معروف فإذا عزم الأمر فلو صدقوا الله لكان خيرا لهم﴾ [مُحمد: 21]

Abdul Raheem Mohammad Moulana
ajnapalana ceyatam mariyu manci matalu palukatam. Okavela (jihad koraku) drdhamaina nirnayam tisukobadinappudu, varu allah visayanlo satyavantuluga unnatlayite varike melu jarigedi
Abdul Raheem Mohammad Moulana
ājñāpālana cēyaṭaṁ mariyu man̄ci māṭalu palukaṭaṁ. Okavēḷa (jihād koraku) dr̥ḍhamaina nirṇayaṁ tīsukōbaḍinappuḍu, vāru allāh viṣayanlō satyavantulugā unnaṭlayitē vārikē mēlu jarigēdi
Muhammad Aziz Ur Rehman
(వారు గనక) విధేయత (చూపి ఉంటే), మంచిమాట (పలికి ఉంటే), మరి కార్యాచరణ నిర్ణయించబడినపుడు వారు అల్లాహ్‌ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek