Quran with Telugu translation - Surah Muhammad ayat 20 - مُحمد - Page - Juz 26
﴿وَيَقُولُ ٱلَّذِينَ ءَامَنُواْ لَوۡلَا نُزِّلَتۡ سُورَةٞۖ فَإِذَآ أُنزِلَتۡ سُورَةٞ مُّحۡكَمَةٞ وَذُكِرَ فِيهَا ٱلۡقِتَالُ رَأَيۡتَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ يَنظُرُونَ إِلَيۡكَ نَظَرَ ٱلۡمَغۡشِيِّ عَلَيۡهِ مِنَ ٱلۡمَوۡتِۖ فَأَوۡلَىٰ لَهُمۡ ﴾
[مُحمد: 20]
﴿ويقول الذين آمنوا لولا نـزلت سورة فإذا أنـزلت سورة محكمة وذكر فيها﴾ [مُحمد: 20]
Abdul Raheem Mohammad Moulana Mariyu visvasincina varu ila antunnaru: "(Yud'dham ceyamani adesistu) oka surah enduku avatarimpa jeyabadaledu?" Kani ippudu yud'dham ceyamani nirdesistu oka surah avatarimpa jeyabadite tama hrdayalalo vyadhi unnavaru, maranam avahincina vari vale ni vaipunaku cudatanni, nivu gamanistavu. Kani adi varike melainadai undedi |
Abdul Raheem Mohammad Moulana Mariyu viśvasin̄cina vāru ilā aṇṭunnāru: "(Yud'dhaṁ cēyamani ādēśistū) oka sūrah enduku avatarimpa jēyabaḍalēdu?" Kāni ippuḍu yud'dhaṁ cēyamani nirdēśistū oka sūrah avatarimpa jēyabaḍitē tama hr̥dayālalō vyādhi unnavāru, maraṇaṁ āvahin̄cina vāri valē nī vaipunaku cūḍaṭānni, nīvu gamanistāvu. Kāni adi vārikē mēlainadai uṇḍēdi |
Muhammad Aziz Ur Rehman “ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు?” అని విశ్వసించినవారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూరా అవతరించినపుడు, హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. (వారు అల్లాహ్‌కు విధేయత చూపి ఉంటే అది) వారి కొరకు చాలా బావుండేది |